*ప్రజలను కాపాడే ధీరుడు*
*ప్రజలను కాపాడే ధీరుడు*
న్యాయవాది -ధర్మానికి పునాది,
నల్లకోటు ధరిస్తాడు,
న్యాయం కోసం పోరాడుతాడు,
గెలుపు సొంతమయ్యే దాక నిలబడతాడు,
ప్రజలను ఆదుకుంటాడు,
అలుపెరుగని శ్రామికుడు,
ధర్మం వైపు నడుస్తాడు,
అన్యాయ గోడలను చీలుస్తాడు,
హక్కులను కాపాడుతాడు,
దోషులకు శిక్ష పడేలా చేస్తాడు,
మన కోసం పోరాడే సైనికులు,
న్యాయ దేవత మూర్తులు,
న్యాయవాదులకు వందనాలు,
శతకోటి నీరాజనలు.