ఓటు
ఓటు


ఇది ఎన్నికల కాలం,
ఓటుకు వేస్తారు గాలం,
ఇదే నాయకుల శీలం,
ఓటరుకు మాయాజాలం,
చైతన్యం తేవాలి పిల్లలం,
సహకరించాలి ప్రతిఒక్కరం.
ఇది ఎన్నికల కాలం,
ఓటుకు వేస్తారు గాలం,
ఇదే నాయకుల శీలం,
ఓటరుకు మాయాజాలం,
చైతన్యం తేవాలి పిల్లలం,
సహకరించాలి ప్రతిఒక్కరం.