ఓరుగల్లు
ఓరుగల్లు
దుబాయ్ ఖలీఫా బురుజు ని అడుగు
చాటి చెప్పులే
మా ఎకశిల చెమట శక్తి నే
మా వరంగల్లు శ్రమ సౌందర్యాన్ని..
ఆ ఇంద్రవెల్లి చెట్లని అడుగు చూపుతాయి లే
మా సింగరేణి బంగారపు కనిజపు అందాల్ని
కాకతీయ గేటు నీ అడుగు
ఉడుకు రక్తపు ఎరే.....!
పచ్చి గాయపు దారిని...
ఓరుగల్లు..
జై హొ ఓరుగల్లు