Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jayanth Kumar Kaweeshwar

Action Classics Inspirational

4.5  

Jayanth Kumar Kaweeshwar

Action Classics Inspirational

న్యస్తాక్షరిః-🌺 కా-త్యా -య -ని- 💐కవితా పూరణం : కవీశ్వర్ : 02 . 02 . 202

న్యస్తాక్షరిః-🌺 కా-త్యా -య -ని- 💐కవితా పూరణం : కవీశ్వర్ : 02 . 02 . 202

1 min
777


న్యస్తాక్షరిః-🌺 కా-త్యా -య -ని- 💐

కవితా పూరణం : కవీశ్వర్ : 02 . 02 . 2022 


పూరణం : కారుణ్యము గల కవన సంగరమున కవిపుంగవుల🌸

          త్యాగ విషయ విస్తరణమేసముపార్జన అర 

          యగా పాఠకుల మనంబులందు ప్రేరణ 

          నిజముగా లక్ష్యసాధనలో పరిపృష్ఠి కల్గెనిపుడు. 

భావం : కవిపుంగవుల కారుణ్యము చే కవన సంగరమున , విషయ విస్తరణమే 

త్యాగము చే సముపార్జన కోసం వెదుకగా - పాఠకుల మంసస్సులలో ప్రేరణే 

నిజముగా లక్ష్య సాధనలో పరిపృష్ఠి ఇప్పుడు కలిగెనని ఈ దత్తాక్షర పాదము యొక్క భావం. 


వ్యాఖ్య : " కవిపుంగవుల సమయ,విషయ త్యాగము పాఠకుల

ప్రేరణాత్మక చర్యలు వారి లక్ష్య సాధన సూత్రములు గా

అనుసరింపబటుతున్నవి అని నా అభిప్రాయం".

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


Rate this content
Log in

Similar telugu poem from Action