నిందించకుమా
నిందించకుమా
నిందించకుమా
నే నిన్ను మరచిపోయానని
నీ నుంచి వేరయ్యానని
కాలం నేర్పిన పాఠం
ఒప్పుకోలేదు మన బంధం
తప్పుకున్నా నీ దారి నుంచి
తాగి పడేసిన ప్లాస్టిక్ బాటిల్ విసిరేసి
మరిచిపోయినట్లు
నన్నూ మరచిపో
నువ్వు ముందుకు సాగిపో
నిందించకుమా
నే నిన్ను మరచిపోయానని
నీ నుంచి వేరయ్యానని
కాలం నేర్పిన పాఠం
ఒప్పుకోలేదు మన బంధం
తప్పుకున్నా నీ దారి నుంచి
తాగి పడేసిన ప్లాస్టిక్ బాటిల్ విసిరేసి
మరిచిపోయినట్లు
నన్నూ మరచిపో
నువ్వు ముందుకు సాగిపో