నిమిషం!
నిమిషం!


నిమిషం,
వాడుకోవాలి ప్రతిక్షణం,
చెయ్యాలి ఎల్లప్పుడూ ప్రయత్నం,
మనకు చాలా అవసరం,
పాటుపడాలి నిరంతరం,
మనం తెలుసుకోవాలి చాలా విషయం,
కాలాన్ని వాడుకోవాలి పద్ధతి ప్రకారం,
కష్టపడి పరిగెట్టాలి చాలా దూరం,
సాధిస్తావు జీవితంలో నువ్వు విజయం,
ఇదే నా నిర్ణయం.
కాలాన్ని వృధా చేయకూడదు,
జీవితాన్ని ఉత్కంఠగా మార్చవద్దు.