STORYMIRROR

T. s.

Abstract Fantasy

4  

T. s.

Abstract Fantasy

నీ స్వప్నం నేను

నీ స్వప్నం నేను

1 min
348

ప్రతిరోజు నీ ఉదయాన్ని కాలేను

ప్రతి రేయి నీ నెలవంకగా ఉండలేను.


నీ కనుల ముందుకు రాలేని కలని నేను

ఊహగా మిగిలిపోయిన ఊసు నేను.


వెలుగుగా రాలేని నీడను నేను

నిశీధిలో వచ్చే నీ స్వప్నం నేను.



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract