నావి..నావి..అంటూ...
నావి..నావి..అంటూ...
అద్దె బట్టలు ధరించి, అద్దె ఇంట్లో ఉంటూ ..
శాశ్వతం కానీ ఈ వస్తువులను నావి అంటూ...
ఎవడివి రా? నీవు ఎవడివిరా?
ఈ అనంత విశ్వంలో నీవు ఎంత రా? నావి
అద్దె బట్టలు ధరించి, అద్దె ఇంట్లో ఉంటూ ..
శాశ్వతం కానీ ఈ వస్తువులను నావి అంటూ...
ఎవడివి రా? నీవు ఎవడివిరా?
ఈ అనంత విశ్వంలో నీవు ఎంత రా? నావి