Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

jagjit singh

Abstract

4  

jagjit singh

Abstract

నాకు ఒళ్లు మండింది

నాకు ఒళ్లు మండింది

1 min
280


నాకు ఒళ్ళు మండింది :- జ్వరం వలనైతేనేమి, ఎండ వలనైతేనేమి, పరిస్తితులవలనైతేనేమి. 

నా చిన్నప్పుడు చదివిన ఒకట్రెండు సామెతలు గుర్తున్నాయి :- పేదవాడి కోపం పెదవికి చేటు, కడుపు చించుకుంటె కాళ్ల మీద పడుద్దని.

అయినా అడుక్కుతినే వాడ్ని, నాకు కోపం వస్తే ఎంత రాకపోతే ఎంత.

ఎండెక్కవగా ఉంటే ఎ బిల్డింగ్ పక్కకో వెళతాను, :- జ్వరం వస్తే ఏ మందుల షాపోడో మాత్రలు ఇస్తాడు :-

ఇంక పరిస్తులంటావా, వాటి గురించి నాకెందుకు? :-

వాటి గురించి కోపం రావలసింది, ఏ పన్నులు కట్టేవాడికో, ఏ వ్యాపారికో, ప్రభుత్వ ఉద్యోగికో(పైయోడు కిందోడిని ఏసుకుంటుంటాడు కద వీడి తప్పు లేకపోయిన), ఏ రాజకీయ నాయకుడికో(పెట్టిన పెట్టుబడులు త్వరగా చక్ర వడ్డీలతో వెనక్కి లాక్కోవాలి కద), ఏ సినిమా వాళ్ళకో(ఒకళ్ళ మీద ఒకరు పడాలి కద) :-

 ఆఖరికి స్కూల్ పిల్లాడికి కూడ ఒళ్ళు మండుతుంది :- 

నాకు మండితే ఎవరూ సమాధానం చెప్పరు :- స్వతంత్ర భారతంలో నేనూ ఓ పౌరుడినే :- కాని ఒళ్ళు మండకూడదు, అది నాకే చేటు. 



Rate this content
Log in

Similar telugu poem from Abstract