నా స్నేహితురాలు.
నా స్నేహితురాలు.
నా స్నేహితురాలు పేరు అఖిలా,
వాళ్ళ ఆమ్మ పేరు మృదులా,
చీకట్లో వెలుగుతుంది దీపం లా,
ఆమె అందం నిoడు పున్నామిల,
ఆమె మాట్లాడితే మధురమైన కోకిల,
ఆమె నడుస్తుంది హంసలా,
ఆమె నాట్యం చేస్తుంది నెమలిలా,
జీవితం సాగాలి ఒక సముద్రంలా,
భవిష్యత్తులో అవ్వాలి ఒక మదర్ తెరిస్సా లా.
