నా పేరు హిమాచల్ ప్రదేశ్
నా పేరు హిమాచల్ ప్రదేశ్
నా పేరు హిమాచల్ ప్రదేశ్
నా అవతరణ 1971 జనవరి 25
నా రాజధాని షిమ్లా
నా అధికార భాషలు హిందీ, పహడి
నా మతములు
హిందూ మతము, బౌద్ధ మతము, సిక్కు మతము
నా వద్ద ధర్మశాల, దలైలామా, టిబెట్ శరణార్ధులకు ఆవాసము.
నా ప్రధాన నదులు సట్లెజ్ (భాక్రానంగల్ డ్యాం ప్రాజెక్టు ఈ నది మీదే ఉన్నది), బియాస్ నది. సట్లెజ్ నది మీద కంద్రౌర్, బిలాస్‌పూర్ వద్ద నున్న బ్రిడ్జి ఆసియాలో కెళ్లా ఎత్తైన వంతెనలలో ఒకటి.
నా పర్యాటక ప్రదేశాలు -అద్భుతం అనే పదానికి సరైన అర్ధాన్ని ఇచ్చే ప్రదేశాలు ధర్మశాల, కుల్లు, మనాలీ, డల్ హౌసీ, కాంగ్ర, సిమ్లా ,జిస్పా,
కీ మోనెస్టరీ, కుట్ల, కల్ప
నా జాతీయ ఆదాయానికి టూరిజం రంగం దోహద పడుతుంది.
