STORYMIRROR

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Action Classics

3  

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Action Classics

నా నువ్వు!

నా నువ్వు!

1 min
193


ప్రియా,


కథవై చదివిస్తావు

పదమై పాడిస్తావు.

కలవై మురిపిస్తావు

కాలమే మరిపిస్తావు.

వలపై ఊరిస్తావు

వరదై ముంచేస్తావు..


నాకు ప్రతి చూపులో నువ్వే

నా ప్రతీ అడుగు నీతోనే

నా ప్రతీ శ్వాసలో నీ పేరే

నువు మాట్లాడినా ..

మౌనంగా ఉన్నా..

నాలో ప్రేమ సంద్రం అలలై పొంగి

కవితలై పారుతుంది..



శ్రీ...

హృదయ స్పందన.



Rate this content
Log in

Similar telugu poem from Action