The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Raja Sekhar CH V

Inspirational

4  

Raja Sekhar CH V

Inspirational

మరవరాని కాలం

మరవరాని కాలం

1 min
473



ఈ జీవితంలో అమూల్యం ప్రతి దినం,

అందులో ఉండెను మరవరాని కాలం,

పుట్టినరోజు వేడుక ఒక విశిష్ట పర్వదినం,

మరువ వద్దు తల్లి తండ్రుల జన్మదినం |౧|


విద్యాలయంలో ప్రతిరోజు తెలిసెను విలువైన విషయం,

పూజ్యులైన గురువుల బోధన ఇచ్చెను నూతన పరిచయం,

బహుతీపి జ్ఞాపకాలుగా మిగిలెను స్నేహితుల సమయం,

అచట ఆఖరి రోజు ఆరంభించెను ఓ నూతన అధ్యాయం |౨|


ఈ సీమిత జీవితంలో ఉండెను విభిన్న అనుభవాలు,

ఎల్లప్పుడూ మనసులో ఉండిపోయెను కొన్ని భావాలు,

తెలియపరిచేను మనకు జీవితంలో అగణ్య వాస్తవాలు,

మరవరాని కాలాలు చూపించెను బ్రతుకు లో ప్రభావాలు | ౩ |



Rate this content
Log in

More telugu poem from Raja Sekhar CH V

Similar telugu poem from Inspirational