Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

మనసు మారేనా..

మనసు మారేనా..

1 min
616


కనులు కలిసినా 

నీ చేతి వేళ్ళు నన్ను గిల్లినా

నా కళ్ళలోని కన్నీరు ఆగేనా

నా మనసు మారేనా


అలక నాకేమీ ఆభరణం కాదు

నీ నుంచి రావాల్సిన సమాధానం లేదు

నా ప్రశ్న కొత్తది కాదు

కానీ గొప్పది

నువ్వూ నీ వంటి వారెవ్వరూ చెప్పలేనిది


క్షణికమైనదే సుఖం అయితే

దానికి ప్రేమ పూత ఎందుకు

పోత పోసిన శరీర శిల్పాలకు వెలకట్టడం ఎందుకు


ఉలి దెబ్బలు తిని శిల శిల్పం అవుతుందంటారు

కానీ ఆ ఉలికి నీ లాంటి స్వార్థం ఉంటే

ఏ శిలైనా కళా విహీనమే అవుతుంది

నాలా ఒక మూల మొండి గోడలా మిగులుతుంది.


Rate this content
Log in

Similar telugu poem from Abstract