STORYMIRROR

DODDA PAVANI

Tragedy

5.0  

DODDA PAVANI

Tragedy

మనిషి మృగం

మనిషి మృగం

1 min
459



మనిషి మృగం అయిన నాడు మరణించెను విలువలు,

హద్దు లేని కొరికలు తో మట్టి కలుపు తున్నావు మానవత్వం,

అదుపు లేని ఆవేసానికి మూల్యం,

అవుతున్నాయి జీవితాలు అల్లకల్లోలం,

చెరపలేవు చేదు ఙ్ఞాపకాలు,

మార్చగలవ ఆ భయంకర క్షణాలు,

క్షమాపణ తో మానవు గాయాలు ,

గుర్తు పెట్టుకో నువ్వు మనిషి వని,

అదుపు లో పెట్టుకో నీలో ఆవేశాన్ని....



Rate this content
Log in

Similar telugu poem from Tragedy