STORYMIRROR

DODDA PAVANI

Romance

4  

DODDA PAVANI

Romance

ఎందుకిలా

ఎందుకిలా

1 min
514

నీకై నీకై వేచి చూస్తూ ఉంటే

నన్నే పట్టించుకోనట్టుఉంటే

తపించే మనసు తడపడుతోంది

స్మరించె ఙ్ఞాపకాలు నన్ను తరుముతున్నాయి

జపించిన పెదాలు మూగబోయాయి

ఎదురు చూస్తున్న కళ్ళ లో కన్నీరు ప్రవాహిస్తుంది

ఎందుకిలా నాకే ఎందుకిలా

ప్రేమే నేరమా

బాధే శాపమా...



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance