STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నా సిరి...

నా సిరి...

1 min
391

అందమైన మోము నీది 

ఆ మోము వెనుక ఆనందం నాది

చురకత్తి చూపులు నీవి

ఆ చూపులలోని భావం నాది

బుంగ మూతి అందం నీది

అందాన్ని ఆరగించాలన్న ఆశ నాది

ముక్కుకు పుడకతో అందం నీది

ఆ పుడకలోని చురుకైన కోపం నాది

నునుపైన యాఫిల్ బుగ్గలు నీవి

ఆ బుగ్గలపై ముద్దు పెట్టాలన్న ఆశ నాది

లేలేత పెదాల సొగసు నీది

ఆ పెదాలను ముద్దాడాలన్న ఆశ నాది

బాపు ,రమణలు గీసిన అందం నీది

ఆ అందానికి రంగులద్దిన కష్టం నాది

నిలువెత్తు అందం నీదీ

నీ నీడనై ఉంండి పోవాలన్న ఆశ నాది

నీ నిలువెత్తు అందాన్ని 

నా సొంతం చేసేసు కోవాలన్న ఆశ నాది

పొట్టి సిరి...


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance