STORYMIRROR

DODDA PAVANI

Romance

4  

DODDA PAVANI

Romance

నా నువ్వు

నా నువ్వు

1 min
476


నిన్ను కలిసినప్పుడు తెలియదు

నా ప్రతీ కలయిక నీతో నే అని,

నిన్ను పలకరించిన నాడు తెలియదు

నా ప్రతీ పలుకులో నువ్వే నని,

నిన్ను తలచిన నాడు తెలియదు

ఇక నా తోడు నువ్వే నని,

ఎదురు చూసిన నాడు తెలియదు

నాఎద నిండా నువ్వే నని,

కన్నీరు కారుస్తూ నున్నప్పుడు తెలియదు

నా కళ్ళనిండా నువ్వే నని,

నా ఆశ , భాషా ,స్వాష తెలియదు

నన్ను వీడే వరకు నువ్వే నని.



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance