నీవు లేక
నీవు లేక
నింగి విడిచిన జాబిల్లి నై
తీరం లేని సాగర మై
నీ ఙ్ఞాపకాలు కెరటం మై
నన్నె తరుము తుంటె
నీ
దూరం స్నెహాన్నీ పెంచే నా
మన బంధం ఎదిగే నా
నాలో ప్రేమా నిన్ను చేరుకుని
మనసు లోతులు దాగి ఉన్న
ముత్యాపు సంపద పంచున
మరల తిరిగి రాని రోజులు
నీ ముంగిట నిలుచు నా...