STORYMIRROR

DODDA PAVANI

Drama

4  

DODDA PAVANI

Drama

ఓ మనిషి

ఓ మనిషి

1 min
348


జీవితం అనె సముద్రం లో

లోతు కి దిగిన కొద్దీ

ఎన్నో కొత్త కొత్త విశేషాలు

వింతలు విచిత్రాలు

బాగున్నంత సెపు ఎంతో రంగుల మయం

బాలేదు అనిపించినపుడు అంతా ఒక శూన్య

వెలుగు చీకటి లా

చీకటి వెలుగు ల అనిపిస్తుంది

వెంట అందరూ ఉన్న ఎవరు లేరు అనే భయం

వంటరి కాదు నువ్వు

పక్కన పెట్టు నీలోని ఈగో ని

తీసి చుడు కల్లని కప్పేసిన అహ్ తెరను

పిలుస్తుంది ప్రపంచం తనతో రమ్మని



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Drama