STORYMIRROR

DODDA PAVANI

Romance

5.0  

DODDA PAVANI

Romance

ఙ్ఞాపకం

ఙ్ఞాపకం

1 min
540



గడిపిన రోజులు ఎదలోమెదిలాయి ఈ వేళ,

ఒక కల లా మిగిలిపోయాయి ఎందుకో అలా,

ఆ వెన్నెల లో చల్లని ముచ్చట్లు,

నవ్వుల లోని తియ్యదనం,

మౌనం చెసిన గాయం,

కళ్ళు చెప్పిన సమాధానం,

వెకువ కై ఎదురు చూపులు,

కలిసి తిరిగిన క్షణాలు,

చెంత ఉన్న క్షణం

ప్రపంచం అంతా మనం,

తిరిగి రానివి,

మరల పొందలేని ,

ఙ్ఞాపకం మన చెలిమి.



Rate this content
Log in

Similar telugu poem from Romance