దూరం
దూరం

1 min

448
నీవు లేక కన్నీళ్ళు దాహం అంటున్నాయి
చల్లని వెన్నెల మండుతూ ఉంది
మాట మూగబోయింది
వీచే గాలి కదలనంటుంది
కాలం జరగనంటుంది
వెలుగు చీకటి లా ఉంది