STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నీతో...

నీతో...

1 min
331

నువ్ సంధించే...

చూపుల బాణాలు.,


సూటిగా మదిని తాకి..

హృదయాన్ని రంజింపజేస్తుంటే..

 

తడి ఆరని నీ అధరములు 

తమకం పెంచుతుంటే...


నీ అందాల విందు..

ఆనందంగా అందుకోవాలని..


 నీలో కలిసి కరిగిపోవాలని...


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance