STORYMIRROR

jagadish baikadi

Romance

4  

jagadish baikadi

Romance

ప్రియురాలు రాకకై

ప్రియురాలు రాకకై

1 min
429

ఓ ప్రియా ఎక్కడ ఉన్నావు నీవు

నీ రాక కై నా మనస్సు తహ తహ లాడుతుండు

ఓ ప్రియా ఎక్కడ ఉన్నావు నువ్వు

నా మనస్సు నువ్వు నన్ను దరిచేరిన వెను వెంటనే నిన్ను నా భాగ్యస్వామిని చేసుకోమంటుంది ఓ ప్రియా

నీ రాకకై వేచి చూస్తూ ఉంటా ప్రియా... ❤


Rate this content
Log in

Similar telugu poem from Romance