నాన్న
నాన్న
నీ ప్రతి ప్రయత్నం నా ఎదుగుదల కోసం నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం నా భవిష్యత్తు కోసం
ప్రతి క్షణం నీ ఆరాటం నా రక్షణకై
నిరంతరం ప్రకాశించే సూర్యుడి కాంతి లా నువ్వు నా కోసం నిరంతరం శ్రమిస్తావు నాన్న
నీ ఆశీర్వాదాలు నాకు ఒక రక్షణ కవచంలా నన్ను నిరంతరం రక్షిస్తాయి నాన్న
జగదీష్ బాయికాడి
బిచ్కుంద
