జీవితం మార్చిన చెల్లమ్మ
జీవితం మార్చిన చెల్లమ్మ
అనుకోలేదు నాకు నేనుగ మారుతాను అని
ఎప్పుడు ఒంటరిగా నాలుగు గోడల చీకటి లో బ్రతికె నన్ను ఎవరు గుర్తుపడుతారు అనుకున్న నీ పరిచయం కంటే ముందు ఓ చెల్లమ్మ...
ఎప్పుడు చికటి లో ఉండే నాకు వెలుతురు విలువ ఎలా తెలుస్తుంది ఓ గీతిక చెల్లమ్మ....
ఈ నా చికటి ప్రపంచం లో ఓ చిన్న మినుగురు పురుగులా ఇలా వచ్చి వెలుతురుని ఇచ్చి అలా వెలుతావు అనుకున్న కాని స్వయం ప్రకాశం లేని చంద్రుడికి సైతం ప్రకాశవంతంగా చేసే సూర్యుడిల నా జీవితం లో వచ్చి నా చుట్టు ఉన్న చీకటిని నాకు నేనుగ దూరం చెసెటట్లు నన్ను మర్చావు ఓ చెల్లమ్మ...
ఎల్లపుడు కాంతిని వెదజల్లే సూర్యుడి లా నా మరణం వరకు తొడుగ ఉంటావు అనుకుంటున్న ఓ చెల్లమ్మ...
ఈ యావత్ భూగోళం సూర్యడికి ఎంత రుణపడి ఉందొ అంత లా నీకు రుణపడి ఉంట ఓ చెల్లమ్మ.
