దీపావళి పండగా రచన
దీపావళి పండగా రచన
నిండు చంద్రుడి 🌠🌝🌠 నాటి పౌర్ణమి రోజు అంటే ఇష్ట పడని వారు ఎవరు ఉంటారు పండు ముసలమ్మ లా నుంచి పడుచు పిల్లలు అలానే పాల దంతాల పసి పిల్లల వరకు నిండు చంద్రుడి నాటి పౌర్ణమి అంటే ఎంతో ఇష్టం...🌝⭐🌠
అదే చిమ్మని చీకటి అంధకారం తో నిండి వెలుతురు లేని అమావాస్య అంటే ఎవరికి ఇష్టం ఉండదు కదా...🌑🌑
కాని మన సనాతన ధర్మం 🚩 మన సంస్కృతి ఎంత గొప్పది అంధకారం తో నిండి ఉన్న అమావస్య రోజును అందకారాన్ని దూరం చేసే లా యావత్ మన భరత దేశ ప్రజలు ఈ అమావాస్యపు రోజున దీపాలను వెలిగించి ఎంతో అంగరంగ వైభవంగా ఈ దీపావళి పండుగ🪔🪔🪔 జరుపుకుంటారు.
ఈ దీపావళి పండుగ 🪔 చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకుంటాం.
అలానే ప్రతి ఒక్కరూ మీ జీవితంలో చెడుకు దూరం గా ఉండి మీ ఈ జీవిత ప్రయాణంలో మంచి మంచి విజయాలు పొందాలి అని కోరుకుంటూ అందరికి దీపావళి పండగ శుభాకాంక్షలు🪔🪔.
జగదీష్ బాయికాడి
బిచ్కుంద.
