అంగీకరించని నిజం
అంగీకరించని నిజం
1 min
232
నీ జననం కొందరికి వరం
నీ జననం కొందరికి శాపం
అందేంటో ఇక్కడ నీ పుట్టుక కంటే చావును కోరేవారేందరో
ఆడపిల్ల కు జన్మనిచ్చావ్ అని భార్యను వదిలేసే భర్తలెందరో..
కానీ వాళ్ళు అంగీకరించని నిజం ఆడపిల్ల పుట్టుకకి కారణం తటస్థం గా లేని భర్త X మరియు Y క్రోమోజోములు.
ఇలా ఆడపిల్ల పుట్టుకకి భర్త కారణం అని భర్త ను వదిలేసే భార్య లు లేరు కదా.....
ఆడపిల్లను అమ్మతనం ను గౌరవం ఇద్దాం
మన ఆత్మభిమానం నిలుపుకుందాం
