కళ్ళు 👁️
కళ్ళు 👁️
అందరిని నీలా చూసే నీ కళ్ళు
ఆపదలో ఉన్నవారిని చూస్తే కన్నీటిని కార్చకుండ ఉండే లేని నీ కళ్ళు
అందరు నా వాళ్లే అనుకునే నీకు పరాయి వాళ్లు అవుతుంటే కన్నీటి తో భారం గా అయిన నీ కళ్ళు
మందలో తప్పిపోయిన జింక పిల్ల చూసే అమాయకపు చూపు వంటి కళ్ళు నీవి ఎవరి కోసమో ఎదురు చూస్తూనే ఉన్నాయి కానీ వాటికి తెలీదు నువ్వు ఎదురు చూసే వాళ్ళు నీ నుంచి చాలా దూరం అయారు అని

