STORYMIRROR

Maguva Telugu Channel

Tragedy

4  

Maguva Telugu Channel

Tragedy

ప్రేమ ఓ ప్రేమ♥️♥️♥️

ప్రేమ ఓ ప్రేమ♥️♥️♥️

1 min
22.9K


ప్రేమ ఓ ప్రేమ...

అమృతాన్ని పంచుతావు

విషాన్ని పరిచయం చేస్తావు...

ప్రేమ ఓ ప్రేమా..

ఆనందాన్ని అందిస్తావు

బాధని గుండెల్లో నింపుతావు...

జీవితంలోకి చెప్పకనే వస్తావు

చివరికి చితివరకు తీసుకెళ్తావు...

నువ్వు మాత్రం బ్రతికే వుంటావు

కానీ!!!!....

నా ఆశ తీరకుండానే నన్ను ఈ లోకం నుండి పంపించేస్తావు....😥😥😥


Rate this content
Log in

Similar telugu poem from Tragedy