ఎదురుచూపు...
ఎదురుచూపు...


కనుల నిండా నీ రూపం
నా జీవితానికి నువ్వేదీపం
ఎదురైనది ఒక స్వప్నం
నువ్వే నా జీవిత గమ్యం,
ఎన్నాళ్ళు ఇంకెన్నాళ్ళు?
నీకోసం ఈ నిరీక్షణ ఇంకెన్నాళ్ళు?
రావా ప్రియా.. నన్ను దరిచేరు నా గుండెలయ.
కనుల నిండా నీ రూపం
నా జీవితానికి నువ్వేదీపం
ఎదురైనది ఒక స్వప్నం
నువ్వే నా జీవిత గమ్యం,
ఎన్నాళ్ళు ఇంకెన్నాళ్ళు?
నీకోసం ఈ నిరీక్షణ ఇంకెన్నాళ్ళు?
రావా ప్రియా.. నన్ను దరిచేరు నా గుండెలయ.