మిమిక్రి...శ్రీనివాస భారతి
మిమిక్రి...శ్రీనివాస భారతి


నువ్వు
పుస్తకం మాత్రం చదివావ్
నేను
రాయని పుస్తకంలో
కన్పించనిజీవితం చదివాను..
అందుకే
నువ్వయ్యావు అధికారి
నేను
మీ నవ్వుల అధికారిని
మీ ప్రపంచంలో
కోపతాపాలు
నా లోకంలో
మిమిక్రి సరదాలు.
నీ ఆనందం కోసం
అనుక్షణం
నే పునర్జన్మ...ఎత్తుతూ...
-------%%%%%%------