STORYMIRROR

శ్రీలత "హృదయ స్పందన"

Tragedy

4  

శ్రీలత "హృదయ స్పందన"

Tragedy

❣️మాట - మౌనం!💔

❣️మాట - మౌనం!💔

1 min
703


మాట.. మౌనం... 

రెండు గొప్ప ఆయుధాలు.. 


శూన్యంలోకి ఆలోచనలు పరుగు.

మనసులో ఆవేదనల వేడిసెగలు 

గుండెల్లో ఆరని మంటలు 

జ్ఞాపకాలన్నీ బూడిదై పోతున్నాయి .


హృదయంలో నిర్మించిన ప్రేమ సౌధం నేలకూలింది.. 

రాసుకున్న కవితా సుమమాలలు వాడిపోయి నేలరాలాయి..


శరీరానికి ఐన గాయం కొన్ని రోజులే బాధిస్తుంది ,

మనసుకు గాయం చేస్తే మరణం వరకు..

బాధపెడుతూనే ఉంటుంది ..


శ్రీ ...

హృదయ స్పందన ..



Rate this content
Log in

Similar telugu poem from Tragedy