Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

jayanth kaweeshwar

Action Classics Inspirational

4.5  

jayanth kaweeshwar

Action Classics Inspirational

మాతృ దినోత్సవ - వచన కవితా సౌరభం

మాతృ దినోత్సవ - వచన కవితా సౌరభం

1 min
351


మాతృ దినోత్సవ శుభాకాంక్షలు - వచన కవితా సౌరభం 

జగాన విచ్చేసిన మాతృ మూర్తుల్లారా మీకు శుభాకాంక్షలు

ప్రకృతి పురుషుల అద్వితీయ కలయిక ఈ జాగత్తనే కుటుంబము

ఈ కలయిక లో ప్రథమస్థానం కూడా ప్రకృతి అనేడి అమ్మే 

అమ్మంటే -సృష్టి - స్థితి - లయ కారిణి కానీ శక్తి రక్షణపోషణలే

ప్రకృతి రక్షణయే మన జగతి వికాసం . అమ్మే - 

పాపగా -పారాడి- లాలింప బడుతూ.,

కూతురిగా - మురిపించి , మరిపిస్తూ .,

కన్యగా - అందంగా, ఆనందంగా అలరిస్తూ ., 

యువతిగా - ఆదరిస్తూ, ఉద్యోగాలని నెఱపుతూ ., 

భార్యగా - కుటుంబాన్ని, జీవితాలని సంభాళిస్తూ ., 

తనపుత్రులను, పుత్రికలకు పైవిధంగానేప్రయత్నిస్తూ..

ప్రేమ అనే పరిమళ సుమాలను గుభాళింప జేస్తూ ., 

జీవన మధుర మాతృత్వ స్మృతులతోజగజ్జననిని తలపిస్తూ ..

కుటుంబపోషణలోముద్రనుముద్రను, ప్రత్యేకతను చూపిస్తూ ..

శక్తి - యుక్తులు ; మంత్ర - యంత్రాగముల చే ప్రకాశిత మౌతున్న...

ఓ మాతృమూర్తి మీకు మా సహాయ సహకారాలతో, సహృదయాభినందనాలు ..

ఓ విశ్వ జనీన ( ప్రపంచ) మహిళల్లారా మీకందరికీ మాతృ దినోత్సవ శుభా కాంక్షలు 

_  @@@ కవీశ్వర్ .09 .05 . 2021 


Rate this content
Log in

Similar telugu poem from Action