మారం మారం ఎందుకా మారం
మారం మారం ఎందుకా మారం


మారం మారం ఎందుకా మారం
బాల్యంలొ తల్లి తండ్రుల గారం
తాళం తాళం దిగితై మని తాళం
కౌమారం వెసే కళ్ళకు తాళం
మెళ్ళం మెళ్ళం ఎమిటా మెళ్ళం
యౌవనంలొ, తాళిని కట్టె గెట్టి మేలం
భారం భారం ఎందుకు ఇంత భారం
ముసలితనం ఎంతొ భారం
క్షణం క్షణం ఎప్పుడా క్షణం
ఇంతెనా జీవితం అని ప్రశ్నించే క్షణం
ఆ క్షణం, చెయ్యి మారం దొరికె వరకు కొత్త మార్గం
ఆ క్షణం, చెయ్యించు లొకానె నీ తాళానికి నాట్యం
ఆ క్షణం, ఎటు చూచినా నీ మాటె మేలం
ఆ క్షణం అనిపించదు జీవితం బారం
తాత్పర్యం
బాల్యం - తల్లితండ్రులు గారం ఎమి కావాలి అవి కొనిస్తారు, ఇక ఎమి ఉంది ఎమి కావలి అన్నా మారాం చేస్తాం తల్లితండ్రులు మన మాట విన్నె వరకు
కౌమారం - ఆటలు, పాటలు , నాట్యలు - ఎవరి మాట విన్నము మన తాలనికి అందరు నాత్యం వెయలి
యౌవనం - ఆకార్షణ కొరిక, తొడు , ప్రేమ... పెళ్ళి. పెళ్ళి అంటెనె గెట్టి మేలం
ముసలితనం - పెరిగిన బాధ్యతలు, పిల్లలు, పిల్లల పెళ్ళిలు, మనవల్లు, మనవరాలు.. ఎటు చూసిన బారం
ఏ క్షణం నా జివితం ఇంతేనా అని ప్రశ్నించుకుంటావొ, ఆ క్షణం
నీ జీవితనికి కొత్త మార్గంలొ మార్చుకొ, అది దొరికె వరకు చెయ్యి మారం
ఆ మార్గం దొరికిన క్షణం నువ్వు వెసే తాలనికి లొకం దాసొహం
లొకమె దాసొహం అయిన క్షణం ఎటు చూసిన నీ మాటె
ఇంక ఏనాడు అనిపించదు ఇదెనా జీవితం అని