Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jayanth Kumar Kaweeshwar

Abstract Action Inspirational

4.5  

Jayanth Kumar Kaweeshwar

Abstract Action Inspirational

కవితా పూరణం : క్ష, మిం, చు, ము.:కవీశ్వర్ : 25 .02 .2022

కవితా పూరణం : క్ష, మిం, చు, ము.:కవీశ్వర్ : 25 .02 .2022

1 min
403


న్యస్తాక్షరి : కవితా పూరణం :

  కవీశ్వర్ :  25 .02 .2022 

దత్త పాదం:

పాదాది న్యస్తాక్షరి:--క్ష, మిం, చు, ము.

పూరణం : 

క్షణ కాలము విషయ కాంక్షలందు పయనించు మనస్సు

మించి కాల హరణం చేయు కర్మలందు ధ్యాసనే ల చరిం 

చు ఇతరుల కు కష్టము కలిగించు ప్రయత్నము మానితే 

ముదావహ పరిణామము సకల జనులకు తృప్తి కలుగునిలలో || 


భావం : లౌకిక విషములందు క్షణ కాలము పయనించే మనస్సు అంతకుమించి కాల హరణం

చేసే కర్మలందే ధ్యాస ఎలా చరించు ను , ఇతరులకు కష్టము కలిగించే ప్రయత్నం మానితే

అందరు జనులకు సంతోషకరమైన పరిణామం అందరికి సంతృప్తి కలుగును ఇలలో అని ఈ దత్త పాదం యొక్క భావం. 

వ్యాఖ్య : " ఇతరులకు కష్టములు కలిగించు పనులను తోచిన విధముగా చేసి వారికి 

ఇబ్బంది పెట్టకుండా ఉండడం సకల జనులకు ఇలలో 

తృప్తి కలుగుట ముదావహ పరిణామం".



Rate this content
Log in

Similar telugu poem from Abstract