STORYMIRROR

Jayanth Kumar Kaweeshwar

Action Classics Inspirational

4  

Jayanth Kumar Kaweeshwar

Action Classics Inspirational

కవితా పూరణం : 💐 దత్త పాదం : విజయ దశమి నాడు కవీశ్వర్ 12 . 03 . 2022 💐

కవితా పూరణం : 💐 దత్త పాదం : విజయ దశమి నాడు కవీశ్వర్ 12 . 03 . 2022 💐

1 min
233

కవితా పూరణం : కవీశ్వర్ 12 . 03 . 2022 💐💐

దత్త పాదం : -🌷విజయ దశమి నాడు విఘ్న చవితి.

పూరణం :💐💐💐💐

అమ్మ వారి నవరాత్రుల సంరంభం అపరాజి 

తమ్మను దర్శించ సీమోల్లంఘనమునన్

జమ్మిగొట్టంబోవ రజత-సువర్ణములను పంచగా నేడు

విజయదశమి ,నాడు విఘ్న చవితి .💐💐💐

భావం : 💐దేవి నవరాత్రులను సంబరం గా జరుపు కొనువేళ 

అపరాజితా దేవిని దర్శించె సమయాన సీమోల్లంఘనముంచేయుచు

జమ్మి కొట్టడానికి పోయి వెండి- బంగారములనుచు ఆ ఆకులను ఇతరులకు

అర్పించిన నేడు , విజయ దశమి నాడు విఘ్నాలను నివారించే విఘ్న చవితి

అని ఈ పాదము యొక్క భావం. అంటే ఎప్పటికైనా మనము కోరుకునేది ఏమంటే

మన మంచి పనులలో సకల విఘ్నాలను నివారించమని ఆ భగవంతుని వేడుకొనడమే

మన కర్తవ్యం . 💐💐💐💐

వ్యాఖ్య :" అన్ని పండుగల ముఖ్యోద్ద్యేశం ఏమంటే మంచి పనులను నిర్విఘ్నముగా

రాబోవు తరాలవారికి సంస్కృతీ - సంప్రదాయాలను తప్పక అందించడమే ." 

💐💐💐💐💐💐💐jayanth kumar 


విజయ దశిమి, నాడు విఘ్న చవితి. 💐💐

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


Rate this content
Log in

Similar telugu poem from Action