కవితా పురాణం
కవితా పురాణం
దత్తపాదం : "దుర్గా నీవలనన్ జగద్వలయం ఎంతో దుఃఖ మందెన్ గదా"
పూరణం :
దుర్గమమగు పథంబులో చనియెడి అరిషడ్వర్గములం దునుమాడన్ దైత్య
వర్గములకు సన్మార్గములందున్ పయనింపజేయు నీ సత్కర్మలన్ పెంచు
నిర్గమమునన్ రాక్షస గణములు అంగీకరింపక ధర్మముపై కయ్యంబొనర్చె
దుర్గా నీవలనన్ జగద్వలయం ఎంతో దుఃఖ మందెన్ గదా దర్పహతారాతియై
వ్యాఖ్య : అధర్మము పైన యుద్ధము ప్రకటించి , చెడుదారిలో పోవు అరిషడ్వర్గములు గల
రాక్షసులను మంచి దారిలో పెట్టె దుర్గమాయమ్మ వల్ల జగద్వలయములో
కొందరికి దుఃఖము సంప్రాప్తించెను గదాదర్పాన్ని తొలగించు నేపథ్యమునందు ...