kondapalli uday Kiran

Inspirational

4  

kondapalli uday Kiran

Inspirational

కరోన వైరస్ జాగ్రత్తలు!

కరోన వైరస్ జాగ్రత్తలు!

1 min
22.7K



దేశంలో వైరస్ తో పోరాడేది వైద్య దళం,

జాగ్రత్తలు తీసుకుందాం ప్రతిఒక్కరం,

మాస్కులు పెట్టుకుందాం,

ప్రతి 2 గంటలు ఒకసారి చేతలు సబ్బుతో            

 కడుకుందాం,

మంచి ఆహారం తీసుకుందాం,

ప్రభుత్వం చెప్పే సూచనలు పాటిద్దాం ,

లాక్ డౌన్ ను అందరం మన బాధ్యత గా పాటిద్దాం ,

జన సమూహానికి దూరంగా ఉందాం ,

మన చుట్టు పక్కల ఉన్న చెత్తని తొలగిద్దాం,

మనందరం పరిశుభ్రలు స్వచ్ఛగా ఉంచుకుందాం,

ఒకరికి ఒకరు 1 మీటర్ దూరం పాటిద్దాం ,

చేతులు కలపకుండా మన సాంప్రదాయం ప్రకారం నమస్కారం పెడదాం,

అత్యవసర పరిస్థితిల్లోనే బయటకు వద్దాం,

రక్షక భటులకు సహకరిద్దాం ,

మనందరి ఆరోగ్యాన్ని రక్షిం చుకుందాం,

మానవ జాతి మంచికోసం, 

విడివిడిగా ఒక్కటై పోరాడుదాం,

ఈ మహమ్మరిని తరిమికొడదాం,

వీరందరు తోడ్పడితే జయమునిశ్చయం.


మాస్కును ధరిద్దాం

కరోనాను తరిమి కొడదాం.



Rate this content
Log in

Similar telugu poem from Inspirational