కొత్త జీనీ
కొత్త జీనీ
అతడికి అద్భుత దీపం దొరికింది
అయితే
జీనీ ఎప్పుడూ ఇంతేనా అన్నట్లు కాకుండా
ఈ సారి జీనీ వాళ్ళ అమ్మాయి వచ్చింది
అడగగానే కోరికలు తీర్చేసే శక్తితో కాదు
పాఠాలు నేర్పించే యుక్తితో
ఓ కొత్త బాధ్యతతో
అతడికి అద్భుత దీపం దొరికింది
అయితే
జీనీ ఎప్పుడూ ఇంతేనా అన్నట్లు కాకుండా
ఈ సారి జీనీ వాళ్ళ అమ్మాయి వచ్చింది
అడగగానే కోరికలు తీర్చేసే శక్తితో కాదు
పాఠాలు నేర్పించే యుక్తితో
ఓ కొత్త బాధ్యతతో