కలువ నవ్వులు
కలువ నవ్వులు
కలువ నవ్వులు
కన్నెల సిగ్గులు పోలిన వలపులు
పున్నమి వెన్నెల రేపు తాపములు
చెలిమి చేయ రమ్మనే ప్రియుని పిలుపులు
చెలి ప్రేమగా పిలిచే పదములు
చెలికాని మదిలో దివ్య పథములు
మత్తు మందు చల్లే రాతురులు
మిథునాల జిగిబిగి అల్లరులు
కలువ నవ్వులు
చందురుని వలపుల మాయలు