కలం.
కలం.

1 min

22.6K
నా దగ్గర ఉంది కలం,
నాకు సమకూరుస్తుంది చాలా బలం,
నా ఎదుగుదలకు ఒక ధైర్యం ,
నా జీవితానికి ఒక ఆశయం ,
నేను దాంతో చేస్తాను రణం,
ప్రపంచంలో అందరికీ అవసరం,
అందిస్తుంది తియ్యని ఫలం,
అది లేకుంటే మనకు ఉండదు మనోబలం,
అందుకే నాకు ఆదర్శం అబ్దుల్ కలాం.