కలం
కలం


నా దగ్గర ఉంది కలం,
నాకు సమకూరుస్తుoది చాలా బలం,
నా ఎదుగుదలకు ఒక ధైర్యం,
మన జీవితానికి ఒక ఆశయం,
నేను దాంతో చేస్తాను రణం ,
ప్రపంచంలో అందరికీ అవసరం,
అందిస్తుంది తీయని ఫలం,
అది లేకుంటే మనకు ఉండదు మనో బలం,
అందుకే నాకు ఆదర్శం అబ్దుల్ కలాం.
నా దగ్గర ఉంది కలం,
నాకు సమకూరుస్తుoది చాలా బలం,
నా ఎదుగుదలకు ఒక ధైర్యం,
మన జీవితానికి ఒక ఆశయం,
నేను దాంతో చేస్తాను రణం ,
ప్రపంచంలో అందరికీ అవసరం,
అందిస్తుంది తీయని ఫలం,
అది లేకుంటే మనకు ఉండదు మనో బలం,
అందుకే నాకు ఆదర్శం అబ్దుల్ కలాం.