Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

VENKATALAKSHMI N

Fantasy Inspirational Others

4  

VENKATALAKSHMI N

Fantasy Inspirational Others

కలల సామ్రాజ్యం

కలల సామ్రాజ్యం

1 min
425


నాకంటూ ఓ ప్రపంచం

నాదంటూ ఓ ఊహాలోకం

నాకు నేనే నిర్మించుకున్నా

నాకు మాత్రమే ప్రవేశం

నేను మాత్రమే వెళ్ళగల

మరో స్వర్గధామమది

నేను అందంగా అల్లిన

నా కలల సామ్రాజ్యమది

నేనే రాణిని నేనే మంత్రిని

నిత్యం పరవశమే

అనునిత్యం మైమరపే

నా కలలన్నీ సత్యాలై

నా ఊహలన్నీ ప్రత్యక్షమై

నన్ను నన్నుగా

సాక్షాత్కరించే అద్భుత

సుందర మందిరమది

అవధులు లేని

ఆనంద నిలయమది

ఆంక్షలే లేని

ఉద్యానవనమది


Rate this content
Log in

Similar telugu poem from Fantasy