STORYMIRROR

Keerthi purnima

Fantasy Inspirational Others

4  

Keerthi purnima

Fantasy Inspirational Others

వివాహ బంధం

వివాహ బంధం

1 min
333

ప్రపంచ వ్యాప్తంగా అమూల్యం వివాహ బంధం

ఆలూ మగలతోనే ఈ సృష్టి రహస్యం ఆరంభం

భువి పై బ్రహ్మ గా ఎందరో అందుకున్నారు మీ హస్తంలో జననం

భారత జనతా గా అందించెను ప్రజలకి మీ జంట అభయం

మరెన్నో జంటలకు కావాలి మీరు ఎల్లకాలం ఆదర్శం

బొలశంకరుడిల అడిగిన కోరిక తీర్చే సహృదయం

పోధల చాటున దాగిన ఆపదలని ఎదుర్కునే శక్తి స్వరూపం

ఎన్ని కష్టాలు ఎదురయిన చెరగని చిరునవ్వు వారి సొంతం

కన్నపిల్లలకి సమయం ఇవ్వలేక పోతున్నామని నొచ్చుకుంటుంది మీ హృదయం

మమ్మల్ని నమ్మి జీవించే ప్రతివారు మా పిల్లలే అని ఆలోచిస్తు చిరున్నవ్వు చిందిస్తరు తక్షణం

వైద్య రంగం లో మీరు అందిస్తున్న సేవలు గణనీయం

నాయకుడి ల చేస్తున్న పరిపాలనా విధానం

మా హృదయాల్లో చెరగని అద్భుత స్థానం

బహుముఖ ప్రజ్ఞాశాలులుగా విభిన్న రంగాల్లో మీ జంట చేస్తున్న సేవదృక్పథం

అందించును మీకు తప్పక అగ్రస్థానం

సీత రాముల్ల మీ జంట నిలవాలి అందరికీ ఆదర్శం


विषय का मूल्यांकन करें
लॉग इन

Similar telugu poem from Fantasy