జ్ఞాని
జ్ఞాని
1 min
2.6K
పద్యం:
లలన మీద యెడద గలదు యజ్ఞానికిన్
మనసు లోన లలన మైన జ్ఞాని
మేలుకీడు మధ్య మెరమెర మిదిగాద
బుద్ది దాత దివ్య పుస్తకాంబ
భావం:
బుద్ది ను ప్రసాదించే దివ్యమైన రూపం గల తల్లీ సరస్వతీ! అజ్ఞాని మనసు అతని నాలుక మీద ఉంటుంది. జ్ఞాని నాలుక అతని హృదయం లో ఉంటుంది. మంచి చెడు లకు మధ్య ఉన్న వ్యత్యాసం ఇదే కదా!