ఇస్త్రీ.....శ్రీనివాస భారతి
ఇస్త్రీ.....శ్రీనివాస భారతి

1 min

220
స్త్రీ ని
ప్రకృతి అంటారంతా
రెండూ
అందంగా ఉంటాయి గనుక
మీరు
ప్రకృతిని
వికృతి చేస్తే
స్త్రీ
మీ పాలిటి
ఇస్త్రీ అవుతుంది జాగ్రత్త!
%%%%%%%%%%%%%%%%