ఇంకెన్నాళ్లు ఈ సంకెళ్ళు?
ఇంకెన్నాళ్లు ఈ సంకెళ్ళు?


ఇంకెన్నాళ్లు ఈ సంకెళ్ళు,
జీవితం అలిసిపోయింది,
చర్మం చిట్లి పోయింది,
సంతోషం కనుమరుగైంది,
ఆశలు కలగానే మిగిలిపోయింది,
ఎదగాలంటే ఏమి సంక నాకి సా కాల,
సంకెళ్ళతో బతకాలా,
ఒత్తిడితో నెట్టి పరుగు తీయ మంటారే,
రక్తాన్ని పీల్చి పీల్చి జలగల వదలరే,
సహనాన్ని శాసిస్తూ ఏక సెక్కకలాడేరే,
పైకి రావాలంటే పని చేస్తే సరిపోదా,
మెప్పించేే తీరాల,
ఇంకెన్నాళ్లు ఈ సంకెళ్ళు,
దాంతో మెరుగుపడద మన జీవితాలు .