ఇక సెలవు!!!
ఇక సెలవు!!!
ఎవరు లేని ప్రపంచం పిలుస్తోంది!!
శ్మశానం నుండి వీచే గాలి లా!
ఊపిరి విడిచి పోయే ప్రాణం లా!
అధర్మం గెలిచేలా!
ఒప్పుల ను కూడా తప్పులు చేసే జీవిత నడవడికలో
బ్రతక లేక
చావలేక
బతుకుతూ చస్తూ
ఇక జీవితం ఇంతటి తో
సమాప్తం
ఇదే నా చివరి
కావ్యం అని రాసుకున్న
ఒక బాధ తప్త హృదయం
విలపిస్తూ
రోదిస్తూ
ఎవరు లేని ఒంటరిగా మిగిలిన
ఆ...........?!?!?
ఇట్లు!!!
మహిషి
మనిషి
ఇక సెలవు
