ఈ జీవితం
ఈ జీవితం
బతుకు మీద ఆశ
డబ్బు మీద ఆశ
వ్యామోహల మీద ఆశ
అందం మీద ఆశ
తినే ఆహారం మీద ఆశ
ఆయుష్షు పెరగాలని ఆశ
కోటీశ్వరులు కావాలి అనే ఆశ
బాధలు లేకుండా బ్రతకలని ఆశ
కన్న కొడుకు కూతురు మీద ఆశ
బాండ్ పేపర్లు ఆస్తుల మీద ఆశ
నేను నా వాళ్ళు బాగుండాలి అని ఆశ
తొందరగా సాదించేయాలనే ఆశ
డబ్బు కట్టల మీద ఆశ
మంచి ఉద్యోగం మీద ఆశ
అమ్మయి పుడితే అబ్బయి పుట్టలనే ఆశ
పుట్టుక నుOడి చావు వరకు ఆశ.
